Logo
Date of Publish : 10 October 2026, 4:48 am
Editor : P. Ramanjaneya Prasad

అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇస్తాం   టిడ్కో చైర్మన్ వేముల పాటి అజయ్ కుమార్

పామిడి అక్టోబర్ 09 :బహుజన వేదిక న్యూస్

అర్హులైన లబ్ధిదారులు అందరికి టిడ్కో గృహాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ జనసేనా పార్టీ రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని టిడ్కో గృహాలను శుక్రవారం ఏపి టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ మరియు గుంతకల్ నియోజకవర్గ‌ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ కలసి ఇళ్ళ నిర్మాణ పనులను నాణ్యతను

పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేనా నాయకులు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఇళ్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని,టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడుబోమని తెలిపారు. జనసేనా నాయకులు ధనుంజయ, సూర్యనారాయణ, జి.కొట్టల రామాంజిేయులు, కార్యకర్తలు బిజెపి నాయకులు అంజి నాయక్,నరేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )