Logo
Date of Publish : 03 September 2026, 2:59 pm
Editor : P. Ramanjaneya Prasad

గురుపూజోత్సవానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ఆహ్వానించిన డీఈవో అయూబ్ హుస్సేన్ 

అనంతపురము సెప్టెంబర్ 03: బహుజన వేదిక న్యూస్

అనంతపురము నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతపురము జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) అయూబ్ హుస్సేన్ అనంతపురము శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 5వ తేదీన అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ నందు నిర్వహించనున్న గురుపూజోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని డిఈఓ అయూబ్ హుస్సేన్ ఆహ్వానించారు. గురువులను సత్కరించి, వారి సేవలను గౌరవించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఉపాధ్యాయులను అభినందించాలని కోరారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )