Logo
Date of Publish : 20 August 2026, 1:38 pm
Editor : P. Ramanjaneya Prasad

జాతీయ రహదారి 544D నిర్మాణానికి అదనపు భూముల సేకరణకై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 3G బహిరంగ విచారణ

అనంతపురము, ఆగస్టు 20 : బహుజన వేదిక న్యూస్ అనంతపురము కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో గురువారం జాతీయ రహదారి 544D నిర్మాణానికి అదనపు భూముల సేకరణకై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆధ్వర్యంలో 3G బహిరంగ విచారణ నిర్వహించడం జరిగింది ఈ విచారణలో భాగంగా రైతుల యొక్క హక్కు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎవరికి ఎంత భూమి ఉంది మరియు దానికి సంబంధించిన హక్కులను నిర్ధారించి, రైతుల సమస్యలు కానీ, భూమి నష్టపరిహారం ధర విషయానికి సంబంధించిన అంశాలపై చర్చించి, సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం నిర్ణయాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ​ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, తాడిపత్రి తహశీల్దార్ రామచంద్ర, పుట్లూరు తహశీల్దార్ బాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )