Logo
Date of Publish : 09 September 2026, 3:22 pm
Editor : P. Ramanjaneya Prasad

నిజం గెలిచింది.. చంద్రబాబుపై అక్రమ కేసులకు ప్రజలే తీర్పు తిరుపతిలో నిజం గెలిచింది కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు 

అనంతపురము సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు పాల్గొన్నారు. తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ జీబీ చౌదరి తో కలిసి పూల నాగరాజు పాల్గొని చంద్రబాబు నాయుడు పై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, అరెస్టును నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్ట్ చేసినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరూ చెరపలేకపోయారని అన్నారు. తప్పుడు కేసులు, రాజకీయ కక్ష సాధింపులతో ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిని అణచివేయాలని ప్రయత్నించినా, చివరకు సత్యమే గెలిచిందన్నారు. చంద్రబాబు నాయుడు పోరాటానికి ప్రజల మద్దతు, కార్యకర్తల అండ ఎప్పటికీ ఉంటుందని, నిజం గెలిచిందికార్యక్రమం ప్రజాస్వామ్య విజయానికి ప్రతీకగా నిలిచిందని పూల నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్ , గుత్తి పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎంకె చౌదరి , మాజీ సర్పంచ్ మోహన రంగా , టిడిపి నాయకుడు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )