Logo
Date of Publish : 29 September 2026, 4:07 pm
Editor : P. Ramanjaneya Prasad

భిక్షాటన చేస్తున్న విఆర్ఎ లు

14 వ రోజుకు చేరుకొన్న విఆర్ఎ ల నిరసన

పామిడి సెప్టెంబర్ 29 :బహుజన వేదిక న్యూస్

మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో 14 వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మాకు వచ్చే వేతనం కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోదంటూ భిక్షాటన చేస్తున్నామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వీఆర్ఏలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా మండలానికి చెందిన వీఆర్ఏలు తమ నిరసనను ఉదృతం చేశారు.

మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ ఎన్నాళ్ళు ఈ ఎట్టి చాకిరి సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా తమకు కూడా సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని తమ సేవలకు తగిన గుర్తింపు కల్పించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్హత సీనియారిటీ ఆధారంగా వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నత కల్పించాలని గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక పనుల్లో కీలకంగా సేవలందిస్తున్నప్పటికీ తమకు సరైన వేతనాలు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కాలయనపన చేస్తే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని వీఆర్ఏల హెచ్చరించారు. సమస్యలకు స్వాసత పరిష్కారం చూపేవరకు సహాయ నిరాకరణ సమ్మెను కొనసాగిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సుంకన్న, ప్రసాద్, తిరుపతయ్య, అశోక్, జయరాం, నాగేష్ ,గంగాధర్, సువర్ణ, పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )