Logo
Date of Publish : 07 September 2026, 5:00 pm
Editor : P. Ramanjaneya Prasad

మాతృ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంపై జిల్లా స్థాయి శిక్షణ

అనంతపురము సెప్టెంబర్ 07:బహుజన వేదిక న్యూస్

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాతృ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా స్థాయి క్యాస్కేడ్ శిక్షణ కార్యక్రమం ను సోమవారం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో స్వస్తి, ఫోగ్సి మరియు అదునా సంస్థలు సంయుక్తంగా ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
శిక్షణలో భాగంగా తొలిరోజు మాతృ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రసూతి సమయంలో అనుసరించాల్సిన ఉత్తమ వైద్య విధానాలు, ఆరోగ్య సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఫోగ్సీ శిక్షకులు డా. సుచిత్ర మరియు డా. హర్షిత పాల్గొని శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. . రాష్ట్ర సాంకేతిక లీడర్ నాగేంద్ర, స్వస్తి కార్యక్రమం మేనేజర్ శివ కిషోర్, డాక్టర్ స్టెఫీ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
తల్లులకు నాణ్యమైన ప్రసూతి సేవలు అందించడం, మాతృ ఆరోగ్య సూచికలను మెరుగుపరచడం మరియు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )