Logo
Date of Publish : 01 October 2026, 1:30 pm
Editor : P. Ramanjaneya Prasad

రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సంస్కృతి మహోత్సవంలో విద్యార్థుల ప్రతిభ

అనంతపురంము, అక్టోబర్ 1 (బహుజన వేదిక న్యూస్ 

విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన మరియు సంస్కృతి మహోత్సవంలో అనంతపురం అశోక్‌నగర్‌లోని శ్రీ సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) విభాగంలో ఆరో తరగతి విద్యార్థి బద్రి ఆచారి ప్రథమ బహుమతి సాధించగా, క్విజ్ పోటీల్లో జస్వంత్, భవిష్య, హబ్సన్ బృందం తృతీయ బహుమతి సాధించింది.

విద్యార్థుల విజయంపై పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోటీలకు సన్నద్ధం చేయడంలో సహకరించిన మహేశ్వరి మాతాజీ, భార్గవి మాతాజీతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి వేదికపై పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )