Logo
Date of Publish : 10 October 2026, 4:53 am
Editor : P. Ramanjaneya Prasad

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా చిత్రలేఖనం పోటీలు

పామిడి అక్టోబర్ 09 : బహుజన వేదిక న్యూస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 25 కోట్ల చిన్నారుల కలలు అనే అంశంపై మండలం నందు ఉన్న శ్రీ సరస్వతీ విద్యా మందిరం పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కన్వీనర్ చిరంజీవి రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు చిరంజీవి రెడ్డి మరియు రాజేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు మోడీ సుదీర్ఘ ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

భారత్ ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి భావించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాను గుర్తించి ప్రోత్సహించేందుకు చిత్రలేఖనం వకృతత్వ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు మిగిలిన విద్యార్థులకు కాన్సులేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు సి ఆర్ శ్రీనివాసరావు, మండల బిజెపి అధ్యక్షులు అంజి నాయక్, గార్లదిన్నె మండలం అధ్యక్షులు చాణిక్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ పవన్ కుమార్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ పూజారి లక్ష్మీదేవి రాజశేఖర్ గౌడ్ ఆర్ఎస్ఎస్ ఉల్లా చౌడయ్య యువమోర్చా మండల అధ్యక్షుడు నరేంద్ర విష్ణు కాంత్ రావు ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు నరేష్ యాదవ్ రామ్ నరేష్ మరియు తదిరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )