Logo
Date of Publish : 07 September 2026, 4:23 pm
Editor : P. Ramanjaneya Prasad

రీ-సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలి

మ్యుటేషన్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలి

జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్

అనంతపురము, సెప్టెంబర్ 07: బహుజన వేదిక న్యూస్

 

జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ అధికారులకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్. రీ సర్వే, పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారం, మ్యుటేషన్ పెండింగ్, ఎస్ ఐ ఆర్ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు మాట్లాడుతూ.... జిల్లాలో జరుగుతున్న రీ- సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సర్వేయర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వేకు సంబంధించి ఎటువంటి సమస్యలున్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలన్నారు.

జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న బిఎల్ఓ లందరూ ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని పనిచేయాలన్నారు.

అన్ని మండలాల్లో పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రెవిన్యూ అంశాలను కాల పరిమితి లోపు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేయాలని అన్ని మండలాల తాసిల్దారులను ఆదేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎ లోకి వెళ్తున్నాయని పలుమార్లు సూచించినప్పటికీ సంబంధిత తాసిల్దారులు, వీఆర్వోలు అశ్రద్ధ చేస్తున్నారని ఇకనుంచి పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులు అన్ని బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లు డిప్యూటీ తహసిల్దారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )