Logo
Date of Publish : 19 August 2026, 1:19 pm
Editor : P. Ramanjaneya Prasad

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర యంటమాలజిస్ట్ పి కొండారెడ్డి

బద్వేలు, ఆగస్టు 19: బహుజన వేదిక న్యూస్ కలసపాడు, పోరుమామిళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర ఏంటమాలజిస్ట్ పి. కొండా రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మూలంగా లేబోరటరీ లో అన్ని రకాల రికార్డ్స్ ను,రిపోట్స్ ను పరిశీలించడం జరిగింది, ఫీల్డ్ లో ఏఎన్ఎం లు మరియూ, పి హెచ్ ఏ ఎం లు ఆక్టివ్ బ్లడ్ సాంపిల్స్ ను పరిశీలించి, వారి రికార్డ్స్ ను పరిశీలించి, వారికి జాతీయ కీటక జనిత వ్యాధులపై, మరియూ, లార్వాల్ సర్వే

మరియూ ఫీవర్ సర్వే పై

అవగాహన కల్పించడం జరిగింది, ల్యాబ్ టెక్నీషియన్స్ కు మలేరియా స్లయిడ్ ఎగ్జామినేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది,

స్టేట్ ఏంటమాలజిస్ట్ తో

పాటు, సబ్ - యూనిట్ ఆఫీసర్ టి.నరసింహా రెడ్డి, పాల్గొని, జాతీయ కీటక జనిత కార్యక్రమం పై పూర్తి స్థాయిలో పి. కొండారెడ్డి కి, విశదీక రించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, సాయితేజ, ల్యాబ్ టెక్నీషియన్స్, స్వాతి, ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్స్, రామతీర్ధం, జయరామి రెడ్డి, సాధు సత్యనారాయణ, స్వామిరంగయ్య,వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )