Logo
Date of Publish : 21 August 2026, 1:42 pm
Editor : P. Ramanjaneya Prasad

ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల శుభ్రతను, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి

బద్వేలు, వేదిక న్యూస్

ప్రతి  ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తమ పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని తమ పరిసరాల చుట్టూ మురుగు నీరు లేకుండా చూసుకోవాలి అని సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు పేర్కొన్నారు శుక్రవారం

అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిధిలోని, కుంభగిరి సచివాలయం పరిధిలోని ఎస్ వెంకట పురం లోని ఉప్పుటూరు కాలనీ గ్రామము లో " ఫ్రైడే డ్రైడే" కార్యక్రమం ను స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ కె హామీద బేగం పరివేక్షణాలో, సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సి మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ అధికారి, ఆధ్వర్యంలో , ఉప్పుటూరు గ్రామము ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది

, అలాగే గ్రామం లో ప్రజలకు ఫ్రైడే డ్రైడే గురించి మరియు దోమల ద్వారా వచ్చు మలేరియా, డెంగ్యూ మీద అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది . మరియు గ్రామ పరిసరాల పరిశుభ్రతను పాటించండి, ఆరోగ్యం గా ఉండాలి,అని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో
పి.నాగేశ్వరావు ఆరోగ్య కార్యకర్త,
ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )