Logo
Date of Publish : 21 August 2026, 2:37 pm
Editor : P. Ramanjaneya Prasad

బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో నలుగురు విఆర్ కు!

 

బద్వేలు : బహుజన వేదిక;

బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కొంతకాలంగా రెండు ప్రాంతాలలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పది రోజుల క్రితం బద్వేల్ అర్బన్ పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరిని పట్టుకోవడం విషయం తెలిసిందే, ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు తదుపరి విచారణ చేపట్టిన నేపథ్యంలో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కు చెందిన నలుగురు పోలీసు లు వ్యభిచార నిర్వాహకుల నుండి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఒక ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఇద్దరు హోంగార్డులను వి ఆర్ కు బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది వ్యభిచార గృహాల వ్యవహారంపై కొనసాగుతున్న విచారణలో భాగంగానే శాఖ పరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం ఒకే స్టేషన్ కు చెందిన నలుగురిని విఆర్ కు పంపడం పై ప్రాధాన్యత సంతరించుకుంది.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )