Logo
Date of Publish : 09 September 2026, 3:32 pm
Editor : P. Ramanjaneya Prasad

వినాయక చవితి పర్వదినంపై సమన్వయ సమావేశం

బద్వేలు, సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

రానున్న వినాయక చవితి పర్వతనాన్ని పురస్కరించుకొని బుధవారం బద్వేలు ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బద్వేలు ఆర్డీవో చంద్ర మోహన్, డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ మరియు తదితర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ మరియు శాంతి కమిటీల సభ్యులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆర్డీవో డిఎస్పి వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి గా తీసుకోవాలని అన్నారు గణేష్ ఉత్సవ్’ పోర్టల్ ద్వారా నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలి అని తెలియజేశారు మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రహదారులను ఆక్రమించొద్దు బాణసంచా వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయం నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని నిర్వాహకులకు సూచన చేయడం జరిగింది


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )